Tiktok: డొనాల్డ్ ట్రంప్ సుప్రీం కోర్టుకు అభ్యర్థన..! 10 d ago

featured-image

టిక్ టాక్ నిషేధంపై అమెరికాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ యాప్‌ను అమెరికా ప్రభుత్వం నిషేధించాలనుకున్నది. ట్రంప్ అధ్యక్ష పదవిలోకి ఈ ఏడాది జనవరి 20న రాబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన లాయర్లు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. టిక్ టాక్ నిషేధం కేసును తదుపరి నిర్ణయానికి వాయిదా వేసేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD